న్యూట్రిషన్ సరుకులు పంపిణీ

న్యూట్రిషన్ సరుకులు పంపిణీ

VZM: శృంగవరపుకోట అలకానంద కాలనీలో శనివారం పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో దీర్ఘ కాలిక అనారోగ్యంతో బాధపడుతున్న 20 మందికి న్యూట్రిషన్ సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె. వి.ఎస్. ప్రసాదరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు.