పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
బెంగాల్‌లో బ్రిటిష్‌వారి మొదటి స్థావరం?
1.కోల్‌కతా
2.బాలాసోర్
3.హుగ్లీ
4.చిట్టగాంగ్
నిన్నటి ప్రశ్న: నాసా ఇటీవల ప్రయోగించిన మానవసహిత మిషన్ పేరు ఏంటి?
జవాబు: ఆర్టెమిస్-2