VIDEO: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలెర్ట్

VIDEO: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలెర్ట్

కృష్ణా: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, గెజిటెడ్ సంతకం చేసిన 3 సెట్ల జిరాక్స్, 3 కలర్ ఫోటోలు, స్టేజ్ 1,2,3 అప్లికేషన్లు, ఎటెస్టేషన్ ఫార్మ్స్‌తో హాజరుకావాలని SP ఆర్.గంగాధరరావు తెలిపారు. కృష్ణా జిల్లా అభ్యర్థులు ఆగస్టు 22, 23న, విజయవాడ సిటీ (NTR) అభ్యర్థులు 25,26న ఉదయం 7 గంటలకు మచిలీపట్నంలో హాజరు కావాలన్నారు.