'గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం'

VSP: మారికవలస గాయత్రి ఆసుపత్రి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు మృతదేహన్ని గుర్తించి పీఎంపాలెం పోలీసులకు సమాచారం అందచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు పీఎంపాలెం పోలీసులను సంప్రదించాలన్నారు.