బాసంవారి పల్లిలో టిడిపి సీనియర్ కార్యకర్త మృతి

బాసంవారి పల్లిలో టిడిపి సీనియర్ కార్యకర్త మృతి

సత్యసాయి: నల్లమాడ మండలం బాసంవారి పల్లికి చెందిన టీడీపీ కార్యకర్త గంగాద్రమ్మ(50)మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు గంగాద్రమ్మ మృతదేహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఆమె భర్త బోడెప్పను పరామర్శించారు. పార్టీ తరపున అతని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేరకు దహన సంస్కారాలకు రూ. 5000 అందజేశారు.