'దాషమకాన్' టైటిల్ ప్రోమో రిలీజ్

'దాషమకాన్' టైటిల్ ప్రోమో రిలీజ్

ప్రముఖ నటుడు హరీష్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'దాషమకాన్'. వినీత్ వరప్రసాద్ స్వీయ దర్శకనిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ టైటిల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో హరీష్ ఓసారి చేతిలో చురకత్తి తిప్పుతూ.. మరోసారి పాటలు పాడే మైక్‌తో కనిపిస్తున్నాడు. దీంతో అతను డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.