వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు సెలువు, ఆదివారం సాధారణ సెలవు కావడంతో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కు సరకులు తీసుకురావద్దని, ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.