VIDEO: బేల అంతర్జాతీయ రహదారిపై రైతులు ఆందోళన
ADB: తేమ శాతంతో సంబంధం లేకుండా సోయా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బేల మండల కేంద్రంలోని అంతర్జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. తసీల్దార్ రఘునాథ్ రావు, ఎస్సై ప్రవీణ్ చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి సమస్యనుపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.