నస్తూరుపల్లిలో సీఎం సభకు భారీ ఏర్పాట్లు

నస్తూరుపల్లిలో సీఎం సభకు భారీ ఏర్పాట్లు

BHPL: కాటారం మండలం నస్తూరుపల్లి రేపు జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ఆదివారం నస్తూరుపల్లిలో అధికారులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో సభా వేదికను సిద్ధం చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా బారికేడ్లు, గ్యాలరీలు ఏర్పాటు చేయగా, హెలిప్యాడ్ నిర్మాణం పూర్తైంది. పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు.