BREAKING: టాస్ ఓడిన SRH

BREAKING: టాస్ ఓడిన SRH

IPL 2026లో భాగంగా SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో KKR టాస్ గెలిచింది. కెప్టెన్ అజింక్య రహానె తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే టోర్నీలో తమ తొలి మ్యాచ్ ఆడిన ఇరుజట్లు ఓటమిని చవిచూశాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి.