ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
KRNL: అమరావతిలోని అసెంబ్లీ మీటింగ్ హాల్‌లో ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ పితాని సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మంగళవారం పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సమీక్ష జరగడంతో పాటు సంబంధిత శాఖలపై చర్చించారు. సంబంధిత అంశాలపై MLA తమ అభిప్రాయాలను వెల్లడించారు.