కొత్త యాక్టర్‌ కోసం నిర్మాతగా మారిన దర్శకుడు

కొత్త యాక్టర్‌ కోసం నిర్మాతగా మారిన దర్శకుడు

'New Guy in the Town' అనే హ్యాష్‌ట్యాగ్‌తో కొత్త హీరో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గతంలో అప్‌డేట్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారాడు. ఆయన లాంచ్ చేసిన 'What Next Entertainments' బ్యానర్‌లో ఈ మూవీ రాబోతుంది. రేపు ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ రాబోతుంది.