రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

ATP: రైల్వే స్టేషన్‌లో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి పడి మృతి చెందిన ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు తాడిమర్రి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతను ఆత్మహత్య చేసుకున్నాడా?,  ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డాడా? అన్న కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.