ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసిన కలెక్టర్

ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసిన కలెక్టర్

KMM: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదివారం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. కొత్తగా కడుతున్న క్రిటికల్ కేర్ సెంటర్‌ను పరిశీలించిన ఆయన, మార్చి 15లోపు ఆసుపత్రిలో పారిశుద్ధ్య మార్పులు స్పష్టంగా కనిపించాలని అధికారులను ఆదేశించారు. పనికిరాని సామాగ్రిని తొలగించి, రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని RMOలకు సూచించారు.