'కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన సాగిస్తోంది'
GNTR: రాష్ట్రంలో సుభిక్ష పాలన సాగుతోందని, అన్ని రంగాల ప్రజలు సంతోషంగా ఉన్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యువత కలలను సాకారం చేసేలా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన సాగిస్తోందని పేర్కొన్నారు.