ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే
BDK: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా నేడు బోరుబండ కాలనీ నందు సహచర పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఇంటింట ప్రచారంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అమలు చేస్తుందని ఆయన తెలిపారు.