స్టార్ ఫ్రూట్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

స్టార్ ఫ్రూట్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

స్టార్ ఫ్రూట్‌ శరీర జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. కొవ్వు తగ్గుతుంది. దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం పొడిబారకుండా నిరోధిస్తుంది. 100 గ్రా. ఫ్రూట్‌లో 2.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, ఆమ్లత్వం వల్ల కలిగే సమస్యల నుంచి ఉపశమనం అందించడం ద్వారా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.