ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మున్సిపల్ కమిషనర్

ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మున్సిపల్ కమిషనర్

BPT: బాపట్ల పురపాలక సంఘం 2వ సచివాలయం పరిధిలోని ప్రాంతాలను ఈరోజు ఉదయం మున్సిపల్ కమిషనర్ శ్రీ.జి.రఘునాథ రెడ్డి పరిశీలించారు. 2వ సచివాలయ పరిధిలోని రైలుపేట నందు ఆయన ప్రజలను అడిగిన వారి సమస్యలను తెలుసుకున్నారు. త్రాగునీరు, పారిశుధ్యం విషయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజారోగ్య, ఇంజనీరింగ్ విభాగాల అధికారలను నియమించారు.