దోమల నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం

దోమల నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం

BDK: మణుగూరులో ప్రపంచ దోమల దినోత్సవంను పురస్కరించుకొని వైద్యులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దోమల ద్వారా సంక్రమించే వ్యాదుల గురించి ప్రజలను అప్రమత్తం చేశారు. వైద్యులు మాట్లాడుతూ.. దోమల నివారణ మార్గాలను వివరించారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం, నీటి నిల్వలు లేకుండా చేయడం, దోమ తెరలను వినియోగించడం, యాంటి లార్వా మరియు దోమల మందు పిచికారి చేయాలన్నారు.