నీటి సంపులో పడి బాలుడు మృతి

నీటి సంపులో పడి బాలుడు మృతి

HNK: భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి సాయి నగర్‌లో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. కూన రాకేష్, రవళిలకు 11 నెలల కుమారుడు ఆర్యన్ నీటి సంపులో పడి మృతి చెందాడు. తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమవగా బాలుడు ఆడుకుంటూ నీటి సంపులో పడి మృతి చెందాడు.