అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం

అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం

E.G: కోరుకొండలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం దేవస్థాన పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ శ్రీ వారి తెప్పోత్సవం కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.