మండుతున్న ఎండలు.. పెరుగుతున్న పండ్ల ధరలు

మండుతున్న ఎండలు.. పెరుగుతున్న పండ్ల ధరలు

KNR: జిల్లాలో పెరుగుతున్న ఎండలతో పండ్ల విక్రయాలు ఊపందుకున్నాయి. ఎండల ధాటికి డీహైడ్రేషన్, అలసట బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు కొబ్బరినీళ్లు, పుచ్చ, కర్బూజ పండ్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. వీటిలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని వైద్యులు సూచిస్తుండటంతో విక్రయాలు పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.