IND vs SA.. రికార్డులన్నీ కోహ్లీ ఖాతాకే!

IND vs SA.. రికార్డులన్నీ కోహ్లీ ఖాతాకే!

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో దాదాపుగా బ్యాటింగ్ రికార్డులన్నీ విరాట్ కోహ్లీ ఖాతాలోకే చేరాయి. ఈ సిరీస్‌లో అత్యధికంగా 2 సెంచరీలు కొట్టిన కోహ్లీ.. అత్యధిక రన్స్(302), హైస్కోర్(135), అత్యధిక 50+స్కోర్స్(3), బెస్ట్ బ్యాటింగ్ యావరేజ్(151), అత్యధిక ఫోర్లు(24), అత్యధిక సిక్సర్లు(12) బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఇంకా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డునూ పొందిన సంగతి తెలిసిందే.