ఘర్షకుర్తి ఆంజన్న ఆలయ వార్షికోత్సవ వేడుకలు

KNR: గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయ 42వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే స్వామివారిని భక్తులు పెద్దఎత్తున దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని వారు కోరుకున్నారు.