ఫ్రైడే - డ్రైడేను విజయవంతం చేయండి: కలెక్టర్

ఫ్రైడే - డ్రైడేను విజయవంతం చేయండి: కలెక్టర్

TPT: జిల్లాలో ఇకపై ప్రతి శుక్రవారం ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో ఫ్రైడే- డ్రైడే కార్యక్రమం నిర్వహించి, విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. డయేరియా, ఇతర వ్యాధుల నిర్మూలనకు ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటివద్ద మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ఓడీలు, మండల అధికారులు పాల్గొన్నారు.