ఉగాది నుంచి విజయవాడ బైపాస్‌పై లారీలకు అనుమతి..!

ఉగాది నుంచి విజయవాడ బైపాస్‌పై లారీలకు అనుమతి..!

NTR: విజయవాడ బైపాస్ పనులు ముగింపు దశకు చేరాయి. ఉగాది నుంచి గొల్లపూడి వైపు లారీలకు అనుమతి ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. కాజ వరకు వెళ్లి కోల్‌కతా-చెన్నై హైవేతో అనుసంధానం చేయనున్నారు. గుంటూరు-విజయవాడ ప్రయాణానికి యూటర్న్ సౌకర్యం కల్పించనున్నారు. బైపాస్‌పై విద్యుత్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.