పోస్టల్ ఉద్యోగి మృతి

పోస్టల్ ఉద్యోగి మృతి

MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన పోస్టల్ ఉద్యోగి గురువారం సాయంత్రం మృతి చెందాడు. కుమ్మరి స్వామి (41) మాసాయిపేట మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్‌లో ఉత్తరాల బట్వాడ ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. మంగళవారం విధులకు హాజరైన స్వామి బుధవారం అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించగా గురువారం సాయంత్రం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు