వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

TPT: వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణ గురువారం పరిశీలించారు.భద్రతా ఏర్పాట్లు, క్యూ వ్యవస్థ,ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించేందుకు పర్యటించినట్లు తెలిపారు.ప్రత్యేకంగా అదనపు సిబ్బందిని మొబిలైజ్ చేసి,ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే స్పందించేలా బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.