KBR పార్క్ వద్ద కొత్త ట్రాఫిక్ ఆంక్షలు..?
HYD: ట్రయల్ బేసిక్ మీద పోలీసులు KBR పార్క్ దగ్గర కొత్త ట్రాఫిక్ ఆంక్షలు పెట్టబోతున్నారు. KBR చుట్టూ వన్ వే చేసే అవకాశం ఉంది. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌కు వెళ్లే వాహనాలకు వన్ వేలో అనుమతించనున్నారు. KBR, క్యాన్సర్ ఆస్పత్రి, తెలంగాణ భవన్, రోడ్ నం.12,45,36 మీదుగా మళ్లింపనున్నారు. ఫిలింనగర్, రోడ్ నంబర్ 45లో ఉన్న ట్రాఫిక్ ఆంక్షలు మినహాయించే అవకాశం ఉంది.