వైద్య ఫలితాల్లో ఆశ్రం విద్యార్థులు సత్తా

వైద్య ఫలితాల్లో ఆశ్రం విద్యార్థులు సత్తా

ELR: ఏలూరు ఆశ్రం వైద్య విద్యార్థులు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఫస్ట్ ఇయర్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో దేవి 3వ ర్యాంక్ సాధించగా, కార్తికేయ అఖిలేష్, లిష మౌన, కౌసల్య సహా పలువురు విద్యార్థులు 10లోపు ర్యాంకులు సాధించారని జిల్లా అధికారులు ఆదివారం తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను పలువురు అభినందించారు.