డోర్లు మినహా.. మిగతా చోట్ల గ్రిల్స్ ఏర్పాటు!
HYD: ప్రమాదల నివారణకు మెట్రో మరో అడుగు ముందుకేసింది. అమీర్‌పేట ఎక్స్‌టెన్షన్ కావడంతో రద్దీ బీభత్సంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో L&T ఆధ్వర్యంలో ప్లాట్ ఫాం వద్ద స్పెషల్ డోర్లు కాకుండా, గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మెట్రో డోర్ ఓపెన్ అయ్యే ప్రాంతాన్ని ఖాళీగా ఉంచి, మిగిలిన ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.