VIDEO: సహస్ర జూనియర్ కళాశాలలో వందేమాతరం గీతాలాపన
సిరిసిల్లలోని సహస్ర జూనియర్ కళాశాలలో వందేమాతరం గీతం 150వ వసంతాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థుల అందరూ వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు వందేమాతర పాట స్ఫూర్తిని, దాని ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సిద్ధిరాల శ్రీనివాస్, డైరెక్టర్లు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.