'గ్రామాల్లో భూముల రీసర్వే ప్రారంభించాలి'

'గ్రామాల్లో భూముల రీసర్వే ప్రారంభించాలి'

PPM: మూడవ విడత భూముల రీసర్వే కార్యక్రమానికి సంబంధిత గ్రామాల్లో తక్షణమే రీసర్వేను ప్రారంభించాలని మన్యం జిల్లా సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పూజారి లక్ష్మణరావు అన్నారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం సర్వేశాఖధికారులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణరావు సంబంధిత సర్వే సిబ్బందికి రీసర్వే‌పై సలహాలు అందజేశారు.