మేడారం ఘటనపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు
NDL: వెలుగోడుకు చెందిన షేక్ వలి అనే కోవా బన్ను వ్యాపారిపై మేడారం జాతరలో ఓ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ ప్రవర్తించిన తీరుపై ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రిపోర్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తాజాగా సంజామలకు చెందిన సామాజిక కార్యకర్త షాహిన్ షా ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆయన మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపారు.