'రైతుల సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తుతాం'
AP: రాష్ట్ర అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అరటి, పత్తి, వరి, ఉల్లి, మిరప రైతుల సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని చెప్పారు. రాష్ట్ర అప్పులను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామన్నారు. పార్లమెంట్‌లో ఏపీ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు.