VIDEO: 'ఛలో రావులపాలెం' జయప్రదం చేయండి

VIDEO:  'ఛలో రావులపాలెం' జయప్రదం చేయండి

కోనసీమ: బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షిరాం 92వ జయంతి సందర్బంగా ఈ నెల 15న ఛలో రావులపాలెం కార్యక్రమాన్ని తలపెట్టినట్లు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయకుమార్ తెలిపారు. ఈ మేరకు బీఎస్పీ రాజమండ్రి రూరల్ ఇన్‌ఛార్జ్ మండపల్లి సూరిబాబు కార్యాలయంలో కరపత్రం ఆవిష్కరించారు. అంబేడ్కర్ పార్క్ దగ్గర జరిగే కాన్షిరాం జయంతిని పార్టీ నాయకులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.