'పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి'

'పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి'

పెద్దపల్లి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు నర్సింహా రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారంకలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, డీసీపీ కరుణాకర్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణులతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించేలా చూడాలన్నారు.