మోడల్ పాఠశాలలో ప్రారంభమైన ప్రవేశ పరీక్షలు

మోడల్ పాఠశాలలో ప్రారంభమైన ప్రవేశ పరీక్షలు

NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఆరో తరగతి ప్రవేశానికి 149 మంది విద్యార్థులు, ఏడో తరగతి నుంచి పదో తరగతిలో ప్రవేశాలకు 73 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు.