పరిటాల కుటుంబంపై తోపుదుర్తి తీవ్ర విమర్శలు
ATP: పాపంపేట భూ కబ్జా సమస్యకు పరిటాల కుటుంబ రాజకీయ సమాధితోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ భూమాయ వెనుక పరిటాల సునీత హస్తం సంపూర్ణంగా ఉందని ఆరోపించారు. చివరికి లబ్ధి పొందేది ఆమె కుటుంబమే అని పేర్కొన్నారు.