'GO నెం. 3 కు బదులు వేరే ప్రత్యామ్నాయం చూపించాలి'

PPM: సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు GO నంబర్-3కి బదులుగా ప్రత్యామ్నాయం చూపించాలని గిరిజన సంఘ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం గుమ్మలక్ష్మీపురంలోని ఆదివాసి సంఘ భవనంలో గిరిజన సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు.షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రత్యేక DSC తీసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లేదంటే యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని అన్నారు.