VIDEO: 'ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్‌కు చెక్'

VIDEO: 'ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్‌కు చెక్'

TPT: శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్ మణియమ్మ ఆధ్వర్యంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం నిర్వహించారు. ఈ మేరకు ఏరియా ఆసుపత్రి కమిటీ సభ్యులు వినయ్, గరికిపాటి రమేష్, ఆసుపత్రి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు ముందస్తుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా క్యాన్సర్ నుంచి రక్షణ సాధ్యమని సూచించారు.