వైసీపీ అధికారంలోకి వస్తేనే నవరత్నాలు: రాఘవరెడ్డి

ATP: కొత్తచెరువు మండలం తలమర్ల పంచాయతీలోని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి బావమర్ధి రాఘవరెడ్డి గారికి ఎన్నికల ప్రచారానికి అడుగు అడుగునా ఘనస్వాగతం పలికారు ఫ్యాను గుర్తుకు ఓటేసి శ్రీధర్ రెడ్డి ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే నవరత్నాలు అన్ని పథకాలు ప్రజలకు అందుతాయని తెలిపారు.