VIDEO: కలెక్టరేట్ ఎదుట ఎనౌకౌంటర్లపై సీపీఐ ధర్నా
KRNL: కలెక్టరేట్ వద్ద సీపీఐ న్యూత్ డెమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని జిల్లా కార్యదర్శి మల్లికార్జున డిమాండ్ చేశారు. ప్రభుత్వ దుర్వినియోగాన్ని ఖండిస్తూ.. నిరపరాధులపై జరుగుతున్న అణచివేతను తక్షణం ఆపాలని కోరుతూ ఈ ఆందోళన నిర్వహించారు.