తాండవ జలాశయం నుంచి నీరు విడుదల

తాండవ జలాశయం నుంచి నీరు విడుదల

KKD: తాండవ జలాశయం నుంచి ఆగస్టు 10న మధ్యాహ్నం 12 గంటలకు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట్ డీఈఈ అనురాధ గురువారం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించనున్నారని చెప్పారు. ప్రస్తుతం జలాశయంలో 370 అడుగుల నీరు ఉంది. ఆయకట్టు రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.