రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

RR: కోకాపేట సమీపంలో రోడ్డు దాటుతున్న మంజుల అనే మహిళను ద్విచక్ర వాహనదారుడు శుక్రవారం రాత్రి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె మృతి చెందింది. దీంతో నార్సింగి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.