ఇద్దరికీ ఒకే ర్యాంకు వివాదంపై UPSC క్లారిటీ
ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఇద్దరికీ ఒకే ర్యాంకు వచ్చిందన్న విచిత్ర వివాదంపై UPSC వివరణ ఇచ్చింది. ఈ విషయంలో కమిషన్ రికార్డుల ప్రకారం మెయిన్స్ తుది ఫలితాల్లో యూపీ గాజిపూర్‌కు చెందిన ఆకాంక్ష సింగ్(రోల్ నంబర్ 0856794)కు 301వ ర్యాంకు సాధించినట్లు స్పష్టం చేసింది. ఆమె తండ్రి పేరు రంజిత్ సింగ్, తల్లి నీలమ్ సింగ్ అని వెల్లడించింది.