నేటి నుండి జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
కడప: జిల్లా కోర్టులోని డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో శాశ్విత ప్రాతిపదికన నియమకాలు ఉంటాయన్నారు. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ నుండి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.