అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాదిగా.. అన్వర్ భాష

అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాదిగా.. అన్వర్ భాష

NLR: జిల్లా ప్రిన్సిపాల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టుకు జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది అన్వర్ భాష అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. లీగల్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ అండ్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ గొట్టపు ప్రతిభా దేవి బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.