'వ్యవసాయ డ్రోన్ సద్వినియోగం చేసుకోవాలి'

'వ్యవసాయ డ్రోన్ సద్వినియోగం చేసుకోవాలి'

మన్యం: వ్యవసాయ డ్రోన్లు రైతులు సద్వినియోగం చేసుకున్నప్పుడే అధిక దిగుబడులు సాధించవచ్చని ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీ వాత్సవ అన్నారు. బుధవారం పాచిపెంట మండలం కొత్తవలస గ్రామంలో రూ.10 లక్షల విలువ గల 80 శాతం రాయితీపై మంజూరైన వ్యవసాయ డ్రోన్‌ను ప్రారంభించారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం జోడించినప్పుడే అధిక ఆదాయం వస్తుందన్నారు.