మ్యాజిక్ డ్రెయిన్‌ పనులను పరిశీలించిన PD

మ్యాజిక్ డ్రెయిన్‌ పనులను పరిశీలించిన PD

అన్నమయ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కష్టంగా మారింది. దీంతో అధికారులు మురుగు సమస్యను మ్యాజిక్‌ డ్రెయిన్‌తో పరిష్కరించాలని నిర్ణయించారు. చిన్నమండెంలోని బెస్తపల్లెలో మ్యాజిక్‌ డ్రెయిన్‌ నిర్మాణాన్ని 100 మీటర్ల వరకు పూర్తి చేశారు. ఈ పూర్తైన మ్యాజిక్‌ డ్రెయిన్‌ నిర్మాణ పనులను పీడీ వెంకటరత్నం పరిశీలించారు.